30 Aug 2015
28 Aug 2015
రక్షా బంధన్ శుభాకాంక్షలు
ఓం
RAKSHAA BANDHAN GREETINGS
రక్షా బంధన్ శుభాకాంక్షలు
భగవంతునితో బంధమే, అనుబంధమే జీవునకు పరిపూర్ణ రక్ష. ఆ భగవంతుడు జీవులందరి హృదయమున విరాజిల్లుచున్నారు.
వాస్తవానికి ఏ తత్త్వముచేత ఈ ప్రపంచము వ్యాపించి ఉన్నదో,మరియు ఏ తత్త్వము నందు ఈ ప్రపంచము ఉన్నదో ఆ తత్త్వమే భగవంతుడు. ఆ భగవంతుడు అనన్య భక్తి చేత , జ్ఞానవిచారణ వలన తెలియబడును. అపుడే జీవునకు పరిపూర్ణ రక్ష, పరమానందము కలుగును.
25 Aug 2015
21 Aug 2015
ఉపనిషత్ కథలు-పునర్ముద్రణ
ఓం
ఉపనిషత్ కథలు-పునర్ముద్రణ అయి భక్తులకు అందుబాటులో ఉన్నది.
HARI OM
OM
OM NAMO NARAYANAYA,
IN THE SERVICE OF THE ALMIGHTY,
BRAHMACHARI VIJAYANANDA,(B.N.VIJAYA BHASKAR),
SRI SUKA BRAHMA ASHRAM-517640.
SRIKALAHASTI
08106851901 /08019410034
నూతన బ్లాగ్: http://sukabramhasramam.blogspot.in
http://www.srisukabrahmashram.in
vijayananda111@gmail.com







