Games

 

28 May 2021

గుర్వష్టకము

0 comments

ఓమ్

గుర్వష్టకము అనువాదము..

(బ్రహ్మచారి విజయానంద) 


ఆదిశంకరుల గుర్వష్టకం 

శిష్యులపాలిటి భక్తిదాయకం,

భక్తులపాలిటి జ్ఞానదాయకం,

జ్ఞానులపాలిటి మోక్షదాయకం,

ముక్తులపాలిటి ఆనందదాయకం.


గురుపాదభక్తి లేకయున్నచో, 

సద్గురుభక్తి లేకయున్నచో 

ఏమి లాభము?! 

ఏమి లాభము?! 


1. దేహము సుందరమైననుగాని 

     సతి రూపవతి అయిననుగాని 

     గొప్ప కీర్తిని పొందినగాని 

     కొండంత ధనముమ బడసినగాని   ౹౹గురుపాద॥ 


2.  భార్య, బంధువులున్ననుగాని 

     ధనము, గృహము యున్ననుగాని 

     పుత్రపౌత్రులు కలిగినగాని              ౹౹గురుపాద॥


3.  చతుర్వేదములు నేర్చినగాని 

     శాస్త్రజ్ఞానము పొందినగాని 

     కవిత్వమెంతో చెప్పినగావి 

     గద్య, పద్యములు వ్రాసినగాని       ౹౹గురుపాద౹౹


4.  విదేశములన్నీ తిరిగినగాని 

     స్వదేశమెంతో మెచ్చినగాని 

     ఆచారవంతుడు ఆయిననుగాని    ౹౹గురుపాద॥ 


5. చక్రవర్తులు మ్రొక్కినగాని 

     రాజుల సేవను పొందినగాని          ౹౹గురుపాద౹౹


6. దానకర్ణుడని పేరొందినగాని 

    అన్నివస్తువులు పొందినగాని 

    పొందని వస్తువు లేకున్నగాని          ౹౹గురుపాద౹౹


7. యోగభోగములు లేకున్నగాని 

     వాహనరాశి లేకున్నగాని 

     కాంతాకనకము వీడినగాని           ౹౹గురుపాద౹౹


8. అరణ్యవాసము చేసినగాని 

    స్వగృహమందున యున్ననుగాని 

    కోరికలేవియు లేకున్నగాని 

    దేహాభిమానము పోయినగాని 

    మోక్షాపేక్ష యున్ననుగాని               ౹౹గురుపాద౹౹


9.  రత్నరాశిని పొందినగాని 

     విషయసుఖమును బడసినగాని    ౹౹గురుపాద౹౹


10. సద్గురుభక్తి కలిగిన నరుడే 

       ధన్యజీవుడు ధన్యజీవుడు 


11. ఆదిశంకరుల గుర్వష్టకము 

      చదివిన వినిన పలికిన తలచిన 

      సంసారబాధలు తొలగిపోవును 

      భగవత్కృపయు కలిగి తీరును.

*****************

*****************

*****************

గుర్వష్టకం మూలము...

(శ్రీ ఆదిశంకరులు)


శరీరం సురూపం తథా వా కళత్రం

యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 ||



కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం

గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 2 ||


షడంగాదివేదో ముఖే

 శాస్త్రవిద్యా

కవిత్వాది గద్యం సుపద్యం కరోతి |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 3 ||


విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః

సదాచారవృత్తేషు మత్తో న చాన్యః |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 4 ||


క్షమామండలే భూపభూపాలబృందైః

సదా సేవితం యస్య పాదారవిందమ్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 5 ||


యశో మే గతం దిక్షు దానప్రతాపాత్

జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 6 ||


న భోగే న యోగే న వా వాజిరాజౌ

న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 7 ||


అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే

న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే |

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 8 ||


గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ

యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ |

లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం

గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ||


॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం గుర్వష్టకం సమ్పూర్ణమ్ ॥

----

Read more...

శ్రీ శంకరుల చరిత్ర

0 comments

  *జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి సంక్షిప్త జీవిత కథామృత గానము*


-బ్రహ్మచారి విజయానంద

  శ్రీ శుకబ్రహ్మాశ్రమము


శ్రీ శంకరాచార్యులట - అద్వైత జ్ఞానులట 

పరమశివుని అంశమట - అవతారమూర్తియట 

కేరళ దేశమట - 

మరి కాలడి గ్రామమట 

ఆర్యాంబ తల్లి యట - 

శివగురు తండ్రి యట 

మహేశుని వరమట - శంకరులు పుట్టిరట 

ఏడేళ్ళ వయస్సట - వేదములు నేర్చెనట 

తల్లి స్నానము కొరకట - నదినే రప్పించెనట 

సర్వమత సారమట - శంకరులు ఎరిగిరట 

ఎనిమిదేళ్ళ వయస్సట - భిక్షాటనకెళ్ళెనట 

లక్ష్మీ స్తోత్రం చేసెనట - కనకధార కురిసెనట 

నదిలోని కెళ్ళెనట - మొసలియే పట్టెనట 

దీక్షనే కోరెనట - 

తల్లి అనుమతించెనట

మొసలి పారిపోయెనట - తల్లికి మ్రొక్కెనట

తీర్థయాత్ర చేసెను - గురువుకై వెదికెనట

గోవింద గురుని కలిసెనట - సన్న్యాసిగ మారెనట

బ్రహ్మసూత్రాలు నేర్చెనట - మహావాక్యాలు వినెనట 

ఉపనిషత్తులు చదివెనట - చూడామణిని వ్రాసెనట 


నర్మదకు వరదలట - 

నీరు గుహలోని కొచ్చెనట 

కమండలము పెట్టెనట - వరదనంతా పట్టెనట 

అది ఎరిగి గురువు అట - శంకరుని మెచ్చెనట 

కాశీకి వెళ్ళిరట - పరమగురుని చూచెనట 

గౌడపాదాచార్యులట - శంకరుని చూచిరట 

ప్రస్థాన త్రయమిచ్చెనట - భాష్యమునే అడిగెనట 


శంకరులే వ్రాసిరట - ఓమ్‌ ఓమ్‌ ఓమ్‌ 

సాధనెంతొ చేసిరట - జీవన్ముక్తులయ్యిరట 


స్వగ్రామము కేగెనట - 

తల్లి కిచ్చె మోక్షమట 


గురుపీఠము చేరెనట - వారసుడు అయ్యెనట 

సానందుడు శిష్యుడట - ఆత్మబోధ నిచ్చెనట 

నది కావల నిలిచెనట - సానందుని పిలిచెనట 

అడుగడుగున పద్మమట - పద్మపాదుడయ్యెనట 


విద్యార్థిని చూచెనట - “భజగోవిందము”నిచ్చెనట

 పంచముడు వచ్చెనట - పరమశివుడే అతడట 


మనీషా పంచకమట - శంకరులే చెప్పిరట 

పదునారవ ఏడు అట - వృద్ధముని వచ్చెనట 


వాదనకు మెచ్చెనట - ఆయుస్సును పెంచెనట 

వ్యాసుడే అతడట - అదృశ్యమైపోయెనట 


మూగవాడు వచ్చెనట - బోధరూపుడన్నాడట హస్తామలకుడయ్యెనట - శిష్యునిగ చేరెనట 

కౌశాంబి కేగెనట - 

మృతజీవుని లేపెనట 

చదువురాని వ్యక్తియట - తోటకమే చెప్పెనట 

తోటకాచార్యుడట - శంకరుల శిష్యుడట 

మండనుని కలిసెనట - విశ్వరూపనాముడట 

భారతి జడ్జి యట - వాదము కొనసాగెనట 


మండనుడు ఓడెనట - భారతి ప్రశ్నించెనట 

శంకరులు కోరిరట - గడువునే అడిగిరట 

శంకరులు వెళ్ళిరట - మృతరాజులో చేరిరట 

కామజ్ఞాన మెరిగెనట - అమర శతకం వ్రాసెనట 

మరల తిరిగి వచ్చెనట - భారతి నోడించెనట 


మండనుడు శిష్యుడట - సురేశ్వరాచార్యుడట 


“నైష్కర్మ్య సిద్ధి”నిచ్చెనట - ఓమ్‌. ఓమ్‌. ఓమ్‌ 

శంకరుల వెనువెంట - భారతి నడిచెనట 

షరతునే పెట్టెనట - వెనుకకు చూడకుమనెనట 

కప్పబాధనొందెనట - పాము పడగ గొడుగు అట 

వింత చూడుమన్నాడట - వెనుకకు తిరిగెనట 

భారతి ఆగెనట - 

శారదా పీఠమయ్యెనట 

శిష్యులతో కూడి అట - కాశ్మీరం చేరెనట 

సర్వజ్ఞ పీఠమట - పండితుల కొలువు అట 

చతుష్షష్టి కళలకట - చతుష్షష్టి ప్రశ్నలట

సమాధానమిచ్చెనట - పీఠము మరి ఎక్కెనట 

సర్వజ్ఞుడయ్యెనట - 

ఓమ్‌. ఓమ్‌. ఓమ్‌ 

కాపాలికుడు వచ్చెనట - బలిదానం కోరెనట 

కత్తిని పైకెత్తెనట - పద్మపాదుడు చూచెనట 


నరసింహుడు అయ్యెనట - కాపాలికుని చంపెనట 

నరసింహస్తోత్రమట - శంకరులే చేసిరట 

శంకరుని బోధ అట - వేదాంత సారమట 

బ్రహ్మయు నేనే అట - విష్ణువు నేనే అట 

శివుడున్నూ నేనే అట - అంతయు నేనే అట 

జాగ్రదవస్థ మిథ్యయట - స్వప్నమూ మిథ్యయట 

సుషుప్తి మిథ్య యట - నీవు మాత్రం సత్యమట 


కుండయే పగులునట - ఆకాశం పగులదట 

దేహమే రాలునట - 

నీ ఆత్మరాలదట 


శివుడే ఆత్మయట - 

గౌరి దేవి బుద్ధియట 

ప్రాణాలే మిత్రులట - దేహమే గృహమట 

నడకయే ప్రదక్షిణమట - నిద్రయే సమాధియట 

నిత్య కర్మలన్నియట - 

శ్రీ శివ పూజలట 


పీఠాలు నాలుగట - 

నలుదిశల ఉన్నవట 

శారదా పీఠమట - ద్వారకా క్షేత్రమట 

వేదము సామమట - “తత్త్వమసి” 

వాక్యమట సురేశ్వరుడు గురువట - గోమతి తీర్థమట 

గోవర్ధన మఠము అట - జగన్నాథ క్షేత్రమట 

వేదము ఋక్కుఅట - “ప్రజ్ఞానం బ్రహ్మ”మట 

గురువు పద్మపాదుడట - తీర్థము సాగరమట 

జ్యోతిర్మఠమట - బదరీనాథ క్షేతమట 

వేదము అథర్వమట - “అయమాత్మా బ్రహ్మ”మట 

తోటకాచార్యుడట - అలకనంద తీర్థమట 

శృంగేరి మఠమట - రామేశ్వరం క్షేత్రమట 

యజుర్వేదమట - “అహంబ్రహ్మాస్మి” యట 

గురువు పృథివీధరుడట - తుంగభద్ర తీర్థమట 

శంకరుల వయస్సట - ముప్పది రెండుయట 


కేదారనాథ్‌ చేరిరట - శివరూపము నొందిరట 

స్వాత్మరూపులైరి అట - ఆనందమేవారు అట. 


*ఓం మంగళం శంకరాచార్యాయ మహనీయ గుణాత్మనే । 

సర్వలోక శరణ్యాయ - సాధురూపాయ మంగళమ్‌ ॥*

Read more...

27 Mar 2021

0 comments

English books

OM-GURUDEV'S ENG BOOKS-

1-ENG GITA MAKARANDAM -400

2-LIFE HISTORY-40,

3-LECTURES ON GITA-185,

4-SECRET 

OF LIBERATION-150,

5-VIVEKANANDA

 SIMHANAADAM-30

6-CD-{ENG SPEECH} DIVINE MESSAGE-100,

7-ABOUT THE ASHRAM{SSBA}-10,

8-SATHAJAYANTHY SOUVINEIR-200, 

-----

Or


ENG GITA MAKARANDA

   { -H.H. SWAMY VIDYA PRAKASHANANDA MAHARAJ,

SRI SUKA BRAHMA ASHRAM, SRIKALAHASTI} }.

***********

Rs 500/-......

If paid to...


B. N. VIJAYA BHASKAR

{BRAHMACHARI  VIJAYANANDA,

SRI SUKA BRAHMA ASHRAM-517640},  STATE BANK OF INDIA-SKIT  BRANCH,    SRIKALAHASTI. 

Savings A/C- 31829177024  

IFC CODE- SBIN0010619

vijayananda111@gmail.com


Or

Google pay/ phone pe/Paytm account phone number is 8106851901 - B.N VIJAYA BHASKAR { Br Vijayananda}

**********

Or

Rs 530 through...

<div class='pm-button'><a href='https://www.payumoney.com/paybypayumoney/#/B2E813D60F0F5F2DDA1928F1BC7F9E47'>

**********

Or


Rs 585 through...


https://www.amazon.in/dp/B0186SEEJ0/ref=cm_sw_r_cp_apa_fabc_Zcf0FbDWDVTK2

Read more...

26 Mar 2021

0 comments

 https://youtu.be/1HqEn-7nvAM

Read more...

13 Jan 2021

0 comments

 హరి ఓమ్

సంక్రాంతి శుభాకాంక్షలు!

Hari om

Sankranthi greetings!


http://www.srisukabrahmashram.org/p/books-to-buy.html

Read more...

13 Dec 2020

0 comments

 ఓమ్ ప్రతిరోజు గీతామకరంద సందేశాల WhatsApp link..

016 new గీతామకరందము 


https://chat.whatsapp.com/Hb4LmZSRvXC25xBjzKqFg7

-బ్రహ్మచారి విజయానంద, శ్రీశుకబ్రహ్మ ఆశ్రమం 8019410034 

www.srisukabrahmashram.org/p/books-to-buy.html

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

OM . To get daily one Gita message you may pl click below link n join yourself.

02 English silent Gita makarandam group link...

  Click n join yourself.


https://chat.whatsapp.com/4nGcFl3oeiaDpkBV7nbu1d

Br VIJAYANANDA

SRI SUKA BRAHMA ASHRAM,

8019410034

vijayananda111@gmail.com

http://www.srisukabrahmashram.org/p/books-to-buy.html

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

OM-ASHRAM' BOOKS LINK-

http://www.srisukabrahmashram.org/p/books-to-buy.html

పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు స్థాపించిన 

శ్రీశుకబ్రహ్మాశ్రమ గ్రంథాలు-

---------------------

01-గీతా మకరందం----------350


౦2-గీతా మకరందం-ఆంగ్లం---400


03-గీతా మకరందం-తమిళం---


04-గీతా మకరందం-హిందీ----


05-గీతా మకరందం-కన్నడ-----


06-యోగ వాసిష్ట రత్నాకరం---300


07-రామాయణ రత్నాకరం---- 300


08-భాగవత రత్నాకరం--------300


09-భారత రత్నాకరం----------300


10-ఉపనిషత్ రత్నాకరం------150


11-గీత ఉపన్యాసములు-------120


12-మోక్ష సాధన రహస్యం-----100


13-బ్రహ్మచర్య విజయం--------100


14-పరమార్థ కథలు------------120


14 a - ఆధ్యాత్మిక కథలు{computer copy}----200


15-ఆత్మానుసంధానం----------50


16-శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి జీవితచరిత్ర-తెలుగు------------100 


17-శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి జీవితచరిత్ర-ఆంగ్లము------------60


18-బ్రహ్మానంద వైభవం----------25


19-శ్రీ మలయాళ మహర్షి --------20


20-అమృత బిందువులు---------60 


21-భగవద్గీత-స్థూలాక్షరి----------70


22-భగవద్గీత-మూలం-----------15


23-వివేకానంద సింహనాదం------30


24-దివ్య సూక్తులు--------------20


25-అధ్యాత్మ రామాయణం-------18


26-వాసిష్ట మహా రామాయణం----35


27-నిత్య స్మరణీయం------------30


28-అధ్యాత్మ జడ్జిమెంట్----------15


29-నారద భక్తిసూత్రములు--------20


30-బ్రహ్మవిద ఆశీర్వాద పద్ధతి-----10


31- గురు పూజ-------------------5


32-వేదాంత డిండిమము----------30


33-భజ గోవిందం -----------------20


34-ఓ మనస్సా వినుమా!- -------60


35-జీవుడా! మేలుకో!------------40


36-తత్త్వసారం--------------------15


37-మానస బోధ-------------------15


38-యమలోక వార్తలు-------------20



40-వైరాగ్య సాధన------------------10


42-భజనలు-కీర్తనలు---------50


44-ధ్యాన పద్ధతి--------------------10


45-మోక్ష ద్వార పాలకులు------------5


46- ఆధ్యాత్మిక హితోక్తులు------------5


49-ప్రణవ పూజ--------------------5


51-గీత ఉపన్యాసములు-ఆంగ్లము---165


52-మోక్ష సాధన రహస్యం-ఆంగ్లము--125


53-స్వర్ణోత్సవ సంచిక---------------100


54-శతజయంతి సంచిక-------------200


55-శ్రీకాళహస్తి మాహాత్మ్యం------------50


56-శ్రీ దక్షిణా మూర్తి స్త్రోత్రం- -----------50 

____________

Print out copy books...


39-మట్టిలోమాణిక్యం--------30


43-పాండవ గీత-------30


47-ద్వాదశ మంజరి-----------30


గీతాముచ్చట్లు ---------80


ఆధ్యాత్మిక కథలు----195

-------


--------------------------

శ్రీ గురుదేవులు

పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి

(శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.)

 అన్ని వీడియో, ఆడియో గీతాప్రసంగాలు యున్న

Pendrive- Rs 850/-

***********

పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 


ఆడియో DVDS-


01-గీత ఉపన్యాసములు-----------50/-


02-వసిష్ట గీత-------------------200/-


03-తత్త్వసారము,మానస బోధ------50/-

--------------------------


పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 


వీడియో DVDS-


01-వీడియో గీత ఉపన్యాసములు--880/-


02- వీడియో సద్గురు సన్నిధి -----


03-వీడియో శ్రీ గురుదేవుల శతజయంతి- 

------------------

OM- GURUDEV'S ENG BOOKS-

ENG GITA MAKARANDAM-400,

LIFE HISTORY-60,

LECTURES ON GITA-185,

SECRET 

OF LIBERATION-150,

CD-{ENG SPEECH} DIVINE MESSAGE-50,

------------------

మాస పత్రిక-

వేదాంత భేరి-

శాశ్వత చందా-రూ/-2,000/-

(అంతకు మించి)

---------------------------

శ్రీశుకబ్రహ్మాశ్రమ అధిపతులైన  పూజ్య శ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వామి వారి గ్రంథాలు-


01- గూఢార్థ దీపిక(శ్రీ మధు సూదనసరస్వతి స్వామీజీ వారి మూలగ్రంథమునకు తెలుగు అనువాదము- -3భాగాలు------150


02-ఉపనిషత్కథలు-----------50


03-వేద సదస్సు--------------20


04-పతంజలి యోగ సుధాకరం--50

-------------------------

పూజ్య శ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వామి వారి ఆడియో CDs-


01-గీత-సాంఖ్య యోగము ----------50/-


02-గీత-కర్మ యోగము -------------50/-

03-గీత-దైవాసుర సంపద్విభాగ యోగము -50/-

04- వీడియో dvds- 350/-

----------------------

-గ్రంథముల కొరకు....

8019410034

9652803019{Both are Whatsapp numbers}.

8106851901

vijayananda111@gmail.com

http://www.srisukabrahmashram.org/?m=0

______

Hari om

Required holy books list n full address may pl be informed.

__

Or if u wish , I will send some imp holy books.

Om

__________

No stock books...

41-ఆత్మ తత్త్వ విచారణ------------{no stock}


48-గౌరీ పూజా విధానము------{no stock}


50-గీత సారం క్యాలెండరు------no stock

______________________

______________________

ఓమ్

     గీతా మకరందము.

         -పూజ్యశ్రీశ్రీశ్రీ            విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 

*గీతా మకరందము* గ్రంథములను ఇప్పుడు Online ద్వారా కూడా  పొందవచ్చును.

Om

Online link to get 

Holy Gita makarandam books {both English and Telugu} online


http://www.srisukabrahmashram.org/p/books-to-buy.html

-

వేదాంత భేరి(మాసపత్రిక)..


శ్రీ శుకబ్రహ్మాశ్రమ మాసపత్రిక *వేదాంతభేరి* ఇప్పుడు Online ద్వారా కూడా  పొందవచ్చును.


https://www.payumoney.com/paybypayumoney/#/D02BA9B14656E1302DAE7035C7AA323C'>____________________

*పంచ రత్నాకరములు*-

(పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు, శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి)


*PANCHA RATNAAKARAMULU*


1- రామాయణ  రత్నాకరము,

2- భారత రత్నాకరము,

3-భాగవత రత్నాకరము,

4-యోగవాసిష్ఠ రత్నాకరము,

5- ఉపనిషత్ రత్నాకరము


<div class='pm-button'><a href='https://www.payumoney.com/paybypayumoney/#/C1DB9746272910AEA963E193AB36056C'>

___________________

IMP books set-01


మోక్షసాధన రహస్యము,

ఆత్మానుసంధానము,

ఓ మనసా! వినుమా!!

నిత్యస్మరణీయము


<div class='pm-button'><a href='https://www.payumoney.com/paybypayumoney/#/EE236341C7859A4040C46341B7907094'><img src='https://www.payumoney.com/media/images/payby_payumoney/new_buttons/21.png' /></a></div>

________________________

All imp small books..


బ్రహ్మానంద వైభవం,

దివ్య సూక్తులు,

అధ్యాత్మ రామాయణం,

అధ్యాత్మ జడ్జిమెంటు ,

నారద భక్తిసూత్రములు,

బ్రహ్మవిద ఆశీర్వాద పద్ధతి,

గురు పూజ,

వేదాంత డిండిమము,.

భజ గోవిందం ,

తత్త్వసారం,

మానస బోధ,

యమలోక వార్తలు,

వైరాగ్య సాధన,

ధ్యాన పద్ధతి,

మోక్ష ద్వార పాలకులు,

ప్రణవ పూజ

మట్టిలో మాణిక్యము


<div class='pm-button'><a href='https://www.payumoney.com/paybypayumoney/#/BBE45A225C1CC291533BB1A69AE90B3C'>

________________________

Telugu Gita makarandam


<div class='pm-button'><a href='https://www.payumoney.com/paybypayumoney/#/6A9495A2A81E833E7F982183F2ACE4A3'>

_______________________


ENG GITA MAKARANDA

   { -H.H. SWAMY VIDYA PRAKASHANANDA MAHARAJ,

SRI SUKA BRAHMA ASHRAM, SRIKALAHASTI} }.


<div class='pm-button'><a href='https://www.payumoney.com/paybypayumoney/#/B2E813D60F0F5F2DDA1928F1BC7F9E47'>

_______________________

ఆధ్యాత్మిక కథలు


<div class='pm-button'><a href='https://www.payumoney.com/paybypayumoney/#/541FABA3A26CE63FBB34AD5AC73809F1'><img src='https://www.payumoney.com/media/images/payby_payumoney/new_buttons/22.png' /></a></div>

________________________


శ్రీ గురుదేవులు

పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి

(శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.)

 అన్ని వీడియో, ఆడియో గీతాప్రసంగాలు యున్న

Pendrive


<div class='pm-button'><a href='https://www.payumoney.com/paybypayumoney/#/659417460BA3CF68272DD3CFE509001D'><img src='https://www.payumoney.com/media/images/payby_payumoney/new_buttons/22.png' /></a></div> 

____

Or call/whatsapp 8019410034

____________________________________________

Ashram' Youtube link


https://youtu.be/54732tNhSQY

____________________________________________

Telegram links....


Om


You may first pl download telegram app n install, n then click below links.

Om

"Gita Makarandam" Telugu Telegram Channel Link: 

గీతామకరందం తెలుగు టెలిగ్రాం లింక్ :-

https://goo.gl/hwP5Rn

-----

"Gita Makarandam" English Telegram Channel Link:

https://t.me/joinchat/AAAAAEG4XyGgI8REPZpJ_Q

____________________________________________

Facebook link......


https://www.facebook.com/srisukabrahmasramam


____________________________________________

Ashram' services link......

http://www.srisukabrahmashram.org/p/services-english.html?m=1

_________________________________

Read more...

15 Aug 2020

ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానం

0 comments

                      ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానం


ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని శ్రీమతి కర్రా సూర్యకాంతం గారు తన ఆత్మజ్ఞాన ప్రవచనాల ద్వారా చిన్న పిల్లాడికి చదువు చెప్పినట్టు బ్లాక్ బోర్డ్ మీద వివరిస్తూ బోధిస్తారు. ఈ course(79 వీడియోలు) మొత్తం పూర్తిచేసినవారికి సర్వ సందేహాలు తొలగిపోయి ప్రశాంతత, సంతృప్తి తప్పక కలుగుతాయి.


1) https://youtu.be/accMe83Jt7s

2) https://youtu.be/nfEizqMiEiQ

3) https://youtu.be/85Qr9bvJz7I

4) https://youtu.be/vsAUo0Qj38Q

5) https://youtu.be/TkUW6DdP03Y

6) https://youtu.be/ju6bB2-JzPc

7) https://youtu.be/K4MZaf7qjSI

8) https://youtu.be/P5ua21s-zM0       

9) https://youtu.be/eE1XzbjxiGA

10) https://youtu.be/HAgNOXdYcWs

11) https://youtu.be/Kcy3jwUdLc8

12) https://youtu.be/Yng3B2wzevs

13) https://youtu.be/a2Rdx6wSd8A

14) https://youtu.be/MlhJdqnq2vY

15) https://youtu.be/hEFxA3C6Khg

16) https://youtu.be/ixOluEIS8qo

17) https://youtu.be/A6FGNhyMt3c

18) https://youtu.be/iREaRtMRsWs

19) https://youtu.be/j7zO0N2heY8

20) https://youtu.be/iHQ2aKSl8no

21) https://youtu.be/R_hIWkE7LTY

22) https://youtu.be/qzhTsbyMQI4

23) https://youtu.be/h1kXaKqbsd4

24) https://youtu.be/_uNqJaZRA-c

25) https://youtu.be/ahn07hmfsf0

26) https://youtu.be/_H2FyIM6EYI

27) https://youtu.be/rm7tOblCn0M

28) https://youtu.be/PAQ0YxVjWHA

29) https://youtu.be/oChmYpIY2v8

30) https://youtu.be/Juo1SS25BTA

31) https://youtu.be/9049Crvvy1A

32) https://youtu.be/cQDSGy3JY-o

33) https://youtu.be/hChWnSclYxw

34) https://youtu.be/IdKbmxmPfD4

35) https://youtu.be/FLiGhBfdmLw

36) https://youtu.be/bMJygKlwe6o

37) https://youtu.be/NjUdi0i91L0

38) https://youtu.be/UJ5QZ7JoH-0

39) https://youtu.be/r4QHemWuCaM

40) https://youtu.be/BODti9UxmTE

41) https://youtu.be/2KgsWnIQLb4

42) https://youtu.be/N2uRXoNRRoc

43) https://youtu.be/DNij7tDozcY

44) https://youtu.be/9DO7Zp3cHcA

45) https://youtu.be/ZtfQlib56ec

46) https://youtu.be/oMvdF1sKJyE

47) https://youtu.be/Pyw0f_ANrvk

48) https://youtu.be/-_lfb0csh_Q

49) https://youtu.be/1PuWwNQtEH8

50) https://youtu.be/BUDe9QA8a8w

51) https://youtu.be/4JTA3NAZmaE

52) https://youtu.be/TFDlpsfOyhM

53) https://youtu.be/l1QMipWn3cY

54) https://youtu.be/hcbQgA_9hSo

55) https://youtu.be/T7mkYPMoK7Y

56) https://youtu.be/zt6WiKVN6xM

57) https://youtu.be/eOvm3OAFam4

58) https://youtu.be/iOz4dMWdJck

59) https://youtu.be/IEcfob_RDhE

60) https://youtu.be/avXO0nFrTxw

61) https://youtu.be/vIvdFhFHtXU

62) https://youtu.be/LbaOfLsQUUs

63) https://youtu.be/0EFCbqn2qUk

64) https://youtu.be/epiGgZ0Ugbw

65) https://youtu.be/BCdzmzFIhj8

66) https://youtu.be/Zob1KfTSo2s

67) https://youtu.be/4CaL3wVKKSY

68) https://youtu.be/egNPGeigOjA

69) https://youtu.be/vga02zzjUO0

70) https://youtu.be/3BGmnffEeCM

71) https://youtu.be/VtaOKSELQ8c

72) https://youtu.be/Dm3zjmrkCtU

73) https://youtu.be/KFASTY83XqE

74) https://youtu.be/I6rxeJ9d-zY

75) https://youtu.be/gSD56fErTCI

76) https://youtu.be/n1SvwZ98Tgg

77) https://youtu.be/pWLCYqCEDm4

78) https://youtu.be/Wh684-nHS4E

79) https://youtu.be/xK8XBpBQUTM


శ్రీమతి కర్రా సూర్యకాంతం గారి వెబ్సైట్

http://ahambrahmasmisatsang.com

Phone:9032484819


ఆత్మ జ్ఞానం,ఆత్మ విద్య, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ విద్య  పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన సమాచారం ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏

Read more...