
పూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ ఆరాధనోత్సవ ఆహ్వానము.....గురుదేవులు పూజ్యశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ పుణ్యారాధన, 110వ జన్మ దినోత్సవము. మరియు 73వ ఆశ్రమ వార్షికోత్సవము 05-4-2023 నుండి 09-4-2023 వరకు జరుగును.___పవిత్రాత్మ స్వరూపులారా! శ్రీ శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు, గీతామకరంద రచయిత, విఖ్యాత గీతోపన్యాసకులగు శ్రీగురుదేవులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి ఇరువది ఐదవ పుణ్యారాధన...