Hari om.Pl click to join 1) telugu(తెలుగు)020 గీతామకరందము Silent grouphttps://chat.whatsapp.com/BRKBnmTAg8QL325g6nu8Dd2) 006 Eng Gita makaranda silent group linkhttps://chat.whatsapp.com/CW3vhVTMlT8BvOV3X7JyAG -VIJAYANANDA BRAHMACHARI,DHYANA MANDIR, SRI SUKA BRAHMA ASHRAM,-P.O.-517640, SRIKALAHASTI,CHITTOOR-DT -A.P.801941003481068519019652803019{all are Whatsapp numbers}.8106851901{Signal}vijayananda111@gmail.comhttp://www.srisukabrahmashram.org/p/books-to-buy.h...
28 May 2021
గుర్వష్టకము
ఓమ్గుర్వష్టకము అనువాదము..(బ్రహ్మచారి విజయానంద) ఆదిశంకరుల గుర్వష్టకం శిష్యులపాలిటి భక్తిదాయకం,భక్తులపాలిటి జ్ఞానదాయకం,జ్ఞానులపాలిటి మోక్షదాయకం,ముక్తులపాలిటి ఆనందదాయకం.గురుపాదభక్తి లేకయున్నచో, సద్గురుభక్తి లేకయున్నచో ఏమి లాభము?! ఏమి లాభము?! 1. దేహము సుందరమైననుగాని సతి రూపవతి అయిననుగాని గొప్ప కీర్తిని పొందినగాని కొండంత ధనముమ బడసినగాని ౹౹గురుపాద॥ 2. భార్య, బంధువులున్ననుగాని ధనము, గృహము యున్ననుగాని పుత్రపౌత్రులు కలిగినగాని ...
శ్రీ శంకరుల చరిత్ర
*జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి సంక్షిప్త జీవిత కథామృత గానము*-బ్రహ్మచారి విజయానంద శ్రీ శుకబ్రహ్మాశ్రమముశ్రీ శంకరాచార్యులట - అద్వైత జ్ఞానులట పరమశివుని అంశమట - అవతారమూర్తియట కేరళ దేశమట - మరి కాలడి గ్రామమట ఆర్యాంబ తల్లి యట - శివగురు తండ్రి యట మహేశుని వరమట - శంకరులు పుట్టిరట ఏడేళ్ళ వయస్సట - వేదములు నేర్చెనట తల్లి స్నానము కొరకట - నదినే రప్పించెనట సర్వమత సారమట - శంకరులు ఎరిగిరట ఎనిమిదేళ్ళ వయస్సట - భిక్షాటనకెళ్ళెనట లక్ష్మీ స్తోత్రం చేసెనట - కనకధార కురిసెనట నదిలోని కెళ్ళెనట - మొసలియే పట్టెనట దీక్షనే కోరెనట - తల్లి...