ఓం
మహాకుంభాభిషేక మహోత్సవములు
{గీతామకరందం group whatsapp number is 8106851901}
...
29 Jan 2017
24 Jan 2017
హరిఃఓమ్,
మహాశివరాత్రి శుభాకాంక్షలు!
MAHASIVARAATRI GREETINGS!
ENGLISH AND TELUGU
GITA MAKARANDAM GROUP[S] WHATSAPP NUM IS-8106851901 .
INTERESTED DEVOTEES MAY SEND ADD REQUEST TO WHATSAPP NUM 8106851901
...
21 Jan 2017
09-14-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ|| దైవీప్రకృతికలవారి లక్షణములు నింకను వివరించుచున్నాడు -
సతతం కీర్తయన్తో మాం
యతన్తశ్చ దృఢవ్రతాః |
సమస్యన్తశ్చ మాం భక్త్యా
నిత్యయుక్తా ఉపాసతే ||
తా:- వారు (పైనదెల్పిన దైవీప్రకృతిగలవారు) ఎల్లప్పుడు {భగవంతుడు నన్నుగూర్చి కీర్తించుచు, దృఢవ్రతనిష్ఠులై ప్రయత్నించుచు, భక్తితో నమస్కరించుచు, సదా నాయందు చిత్తముంచినవారలై నన్ను సేవించుచున్నారు.
వ్యాఖ్య:- మహాత్ములగువారు పరమాత్మను అనన్యమనస్సుతో సేవింతురని పై శ్లోకమందు చెప్పబడినది. ఎట్లు సేవింతురో. ఆ పద్ధతి యిచట తెలుపబడినది....
20 Jan 2017

19-01-2017
ఓం
ఆశ్రమములో శ్రీ వివేకానంద స్వామి వారి పూజ
Swamy Vivekananda Bhagwan's pooja in Ashram .
----
ఉత్తిష్ఠత! జాగృత!!
ప్రాప్యవరాన్నిబోధత!!!
జీవుడా!
లెమ్ము!! మేలుకొనుము!!
మహాత్ములను ఆశ్రయించి జ్ఞానమును,శాంతిని బడయుము.
Arise! Awake! Stop not till you reach the goal{ Supreme Knowledge and Peace}.
Om
...